Posts

Showing posts from January, 2022

Evaru naa cheyi vidachina Song Lyrics

  ఎవరు నా చేయి విడచినా click here to watch on youtube. Telugu Lyrics : ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు   "2" చేయి విడువడు.. "2" యేసు చేయి విడువడు.. "2"  "ఎవరు" తల్లి ఆయనే తండ్రి ఆయనీ  "2" లాలించును నన్ను పాలించును  "2" "ఎవరు" వేదన శ్రమలు వున్నపుడెల్ల  "2" వేడుకుండునే కాపాడును   "2" "ఎవరు" రక్తముతో కడిగివేసాడే  "2" రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే  "2" "ఎవరు" ఆత్మ చేత అభిషేకించి "2" వాక్యము చెయ్ నడుపుచున్నాడు  "2" "ఎవరు" English Lyrics : Evaru naa cheyi vidachina yesu cheyi viduvadu  "2" cheyi viduvadu.. "2" yesu cheyi viduvaadu.. "2"  "evaru" thalli ayane thandri ayanee "2" laalinchumu nannuu paalinchunu "2" "evaru" vedana sramalu vunnapudella "2" vedukundune kaapadunu  "2" "evaru" rakthamu tho kadigivesade "2" rakshana...

Aradhinthu ninnu deva song lyrics

 ఆరాధింతు నిన్ను దేవా   Click here to watch on YouTube. Telugu Lyrics : ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా  "2" ఆరాధనలకు యోగ్యుడా  స్తుతి పాడి నిన్ను పొగడెదను  "2" ఆరాధన ఆరాధన ఆరాధన నీకే    "2"  "ఆరాధింతు" 1. యెరికో గోడలు అడ్డువచ్చినా  ఆరాధించిరే గంభీరముగా  "2" కూలిపోయెను అడ్డుగోడలు  సాగిపోయిరి కనాను యాత్రలో    "2"  "ఆరాధన" 2. పెంతెకొస్తు పండుగ దినమునందు  ఆరాధించిరందరు ఐక్యతతో కుమ్మరించెను అగ్నిజ్వాలలు  నింపబడెను ఆత్మ బలముతో  "ఆరాధన" 3. పౌలు సీలలు బంధింపబడగా  పాటలు పాడి ఆరాధించగా  "2" బంధకములు త్రెంచబడెను  వెంబడించిరి యేసయ్య నెందరో    "2"  "ఆరాధన" English Lyrics : Aradhinthu ninnu deva Aanandhinthu neelo deva  "2" aaradhanalaku yogyudaa sthuthi paadi ninnu pogededhanu  "2" Aaradhana.. aaradhana.. aaradhanaa.. neeke..  "2"  "Aradhinthu" 1.yeriko godalu addu ochinaa aradhinre gambhiramugaa "2" kulipoyenu addu godalu saagipoy...

Aaradhana Yesu Neeke Song Lyrics

ఆరాధన యేసు నీకే Telugu Lyrics : ఆరాధన యేసు నీకే ........ (4) నీ చిత్తము నే చేసెద  -  నీ బాటలో నడిచేదా నీ వాక్యంలో నిలిచేదా  -  నిన్ను వెంబడించేదా (2) ఆరాధన యేసు నీకే ......... (4) 1.గాలి నీరు అగ్నియు - నీ అద్భుత మాటకు లోబడుచునే ఉనవి - అన్నీ వీళ్ళలా. (4) ఆరాధన యేసు నీకే .......... (4) 2.నీటిపైన నడిచిన - నీ అద్బుత పాధముల్ చుచుచునే నడిచేదా - అన్నీ వీళ్ళలా. (3) ఆరాధన యేసు నీకే ........ (4) నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నడిచేదా నీ వాక్యంలో నిలిచేదా - నిన్ను వెంబడించేదా (2)  ఆరాధన యేసు నీకే ......... (4) English Lyrics :  Aaradhana yesu neeke........(4) Nee chintamune chesedha Nee baatalo Nadicheda Nee vakyamlo nilichedha Ninnu vembadinchedha        (2) Aaradhana yesu neeke.........(4)  Gaali neeru agniyu  Nee aadbutha mattaku Lobaduchune unavi - Anni velala.  (4) Aaradhana yesu neeke..........(4) Neetipaina nadichina  Ne adbutha paadhamul Chuchuchuney Nadicheda  Anni vellala.            ...

What a beautiful Name it is song Lyrics

What a beautiful Name it is VERSE 1: You were the Word at the beginning One with God the Lord Most High Your hidden glory in creation Now revealed in You our Christ CHORUS 1: What a beautiful Name it is What a beautiful Name it is The Name of Jesus Christ my King What a beautiful Name it is Nothing compares to this What a beautiful Name it is The Name of Jesus VERSE 2: You didn’t want heaven without us So Jesus You brought heaven down My sin was great Your love was greater What could separate us now CHORUS 2: What a wonderful Name it is What a wonderful Name it is The Name of Jesus Christ my King What a wonderful Name it is Nothing compares to this What a wonderful Name it is The Name of Jesus What a wonderful Name it is The Name of Jesus BRIDGE: Death could not hold You The veil tore before You You silence the boast of sin and grave The heavens are roaring The praise of Your glory For You are raised to life again You have no rival You have no equal Now and forever God You reign Yours ...

Viduvaledennadu neevu naa cheyi song Lyrics

 విడువలేదెన్నడూ నీవు నా చేయి  click here to watch on Youtube. విడువలేదెన్నడూ నీవు నా చేయి మరువలేదెన్నడూ నన్ను నీ కృప   "2" యేసయ్యా... రక్షణ ప్రాకారమా... యేసయ్యా... నాకున్న ఆధారమా   "2" నా గుడారముపై నీ దృష్టిని నిలిపి ప్రతి శాపమును తొలగించినావు పరలోక సంపదలు సమృద్ధిగా నింపి ఆశీర్వదించి హెచ్చించినావు   "2" నీ సరిహద్దులను నే దాటిపోకుండా నీ పాదసన్నిధిలో నను నిలిపినావు    "2"    "విడువలేదెన్నడూ" నీవుండు స్థలములో నేనుండాలని పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతో మలిన వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రములు తొడిగించినావు    "2" అర్హత లేకున్నా నీ సేవ కొరకు  యాజక వస్త్రములు ధరింపచేసితివి   "2"    "విడువలేదెన్నడూ"                        ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద దాచియుంచితివి ఈనాటి వరకు నీ మందిరములో పూర్ణ హృదయముతో ఆరాధించుటకు ఆత్మతో నింపితివి    "2" నీకు విరోధముగా రూపించే ఏ ఆయుధము వర్ధిల్లదంటివే    "2"    "విడువలేదెన్న...

Nuthanamainadhi Nee Vathsalyamu song Lyrics

నూతనమైన ది నీ వాత్సల్యము click here to watch on Youtube. నూతనమైన ది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్షించేను యడబాయనిధి నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను  దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు  "2" సన్నుతించేదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము  "2"   గడిచిన కాలమంతా నీ కృప చూపి ఆధరించినావు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచేదవు    "2" విడువని దేవుడవు ఏడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు  "2"    "సన్నుతించేధను"                                   నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపిన వు ఉన్నత స్థలములో నన్ను నిలువ బెట్టీ దైర్యపరచినావు    "2" మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమైనను చేయి విడువ వు   "2"    "సన్నుతించేధను"                                     నీ రెక్కల క్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు నా దాగు స్థలము గా...

Yehova Rohi song Lyrics

Yehova Rohi click here to watch on youtube. Telugu Lyrics : యెహోవా రోహి  "4" యెహోవా  నా కాపరి  "2" "యెహోవా" మందయగు ఇశ్రాయేలు ముందు నడిచావు   నన్ను నీ మందలో చేర్చుకున్నావు మంచి కాపరి నీవు - ప్రణమిచ్చినావు గొప్ప కాపరి నీవు - కొదువే లేదు నాకు ప్రాధాన కాపరిగా రానైయున్నావు హోసన్నా.. హల్లెలూయా .. "4"  హోసన్నా హల్లెలూయా .. హోసన్నా హల్లెలూయా  "2" యెహోవా షాలోమ్ "4" యెహోవా సమాధాన కర్త "2"  పాపపరిహార బాలి కోరనీవు సమాధాన పరిచావు దేవునితో మమ్ము నదివొలి నీ సమాధానము ప్రవహింపజేతురు నీ ప్రజలను నాకున్న నీ శాంతి భూవినివలేనిది  "హోసన్నా" యెహోవా మిక్కదేశ్ "4" పరిశుద్ధ పరిచే యెహోవా "2" పరిశుద్దుడనుచు శిరపునాద  ప్రతి గణములు సేయ రాత్రిమభాగాలు ప్రత్యేకమైన జనంభముగా జెసి పరిశుద్ధ పరిచావు పాపమును బాపి పావిత్రపరచును ప్రభు యేసు రక్తమే  "హోసన్నా" English Lyrics : Yehova Rohi "4" Yehovaa Naa kaapari "2" "Yehova" Mandhayagu Israyelu mundu nadichaavu  nannu nee mandhalo cherchukun...

Sudhooramu ee payanamu song Lyrics

సుదూరము ఈ పయనము   click here to watch on Youtube. Telugu Lyrics : సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము    "2" అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం  "సుదూరము" హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా  ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును  "సుదూరము" నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు  విడువడు ఎన్నడూ  "సుదూరము" English Lyrics : sudhooramu ee payanamu mundhu eruku margamu yesu naaku thodugaa naathone nadchuchundagaa ney venta velledha naa raaju vembadi sumadhura bagyamu yesutho payanamu  "2" alalapai ney nadichedhaa thufanulo husharugaa...

Neeve Choochu Vaadavu song

నీవే చూచువాడవు యెహోవా యీరే సమస్తము నీవే అక్కరలన్ని తీర్చువాడవు-2-ఊహించువాటికన్నా అధికమిచ్చి                                            నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి   -2-యెహోవా యీరే అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనను ఘనపరచితివి.                                          యెహోవా యీరే సమస్తము నీవే,                              అక్కరలన్ని తీర్చువాడవు               -2- యెహోవా యీరే ఆరాధన ఆరాధన                                                          ఆరాధన నీకే-6- యెహోవా యీరే యెహోవా యీరే సమస...

Prabhuva nee karyamulu song by Sharon sister's

ప్రభువా నీ కార్యములు ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి.  దేవా నీదు క్రియలు అద్భతములై యున్నవి (2X)  నే పాడెదన్ చాటెదన్ నీదు నామం భువిలో  సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X) హాలేలూయ హాలేలూయ భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన  నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2x)  నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి  నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. .. సన్నుతించెదనూ...(2X) హాలేలూయ హాలేలూయ లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో  నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X)  నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు  నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. ..సన్నుతించెదనూ... (2X)  ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి  దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)  నే పాడెదన్ చాటెదన్  నీదు నామం భువిలో  సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) Click here to watch on YouTube

padthinayya padthini nee premaloney padthini song lyrics

జీవితాంతము నే నీతో నడవాలని   Telugu lyrics జీవితాంతము నే నీతో నడవాలని ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని నీ సన్నిధిలో నిత్యము నే ఉండాలని నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని నా మనసంతా నీవే నిండాలని తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితిని యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా              (2) దారి తప్పి ఉన్న నన్ను వెదకి రక్షించినావయ్యా                      (2)   నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను నీవు లేని నాస్వానికి వ్యర్థమాయెను                                            (2) నరుని నమ్ముటే నాకు మోసమాయెను భయముతోటి నా కన్ను నిద్ర మరచెను                                    (2) మనసులోన మానిపోని గాయమాయెను                    ...

Melu cheyaka neevu undalevayya song lyrics

మేలు చేయక నీవు ఉండలేవాయ్య Click here to watch on Youtube. Telugu Lyrics: పల్లవి :    మేలు చేయక నీవు ఉండలేవాయ్య                  ఆరాధించక నేను ఉండలేనాయ్య            "2"                                 యేసయ్యా .........యేసయ్యా......                   యేసయ్యా..........యేసయ్యా                        "2" చరణం : నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా                   నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక    "2"                  నా ఆనందం కోరేవాడా  , నా ఆశలు తిర్చేవాడా                "2"                  క్రియలున్...

Naa Yesu Rajyam song Lyrics

నా యేసు రాజ్యము click here to watch on YouTube.  Telugu Lyrics: నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును   "2" సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం   "2"          "నా యేసు" అవినీతియే ఉండని రాజ్యము ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం    "2" ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం    "2"        "నా యేసు" హల్లెలూయా స్తుతులున్న రాజ్యం యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం    "2" ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం    "2"        "నా యేసు" English Lyrics: Naa Yesu Raajyamu Andamaina Raajyamu Andulo Nenu Nivasinthunu    "2" Surya Chandrulu Akkara Leni Raajyam Prabhu Kreesthe Velugai Unna Raajyam   "2"          "Naa Yesu" Avineethiye Undani Raajyamu Aakali Dappikalu Leni Nithya Raajyam    "2" Ika Karuvu ...

Anthaa Naa Meluke song Lyrics

అంతా నా మంచికే Click here to watch on YouTube. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ -    "2" అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-    "2" అరాధన ఆపను - స్తుతియించుట మానను -     "2" స్తుతియించుట మానను 1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ -     "2" మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ -     "2" 2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన ఊపిరి బరువైన - గుండెలే పగిలినా యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను -     "2" ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక -     "2" 3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ? నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు -     "2" నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు -     "2" 6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును యేసుని సారూప్యము ...

Vagdanamulu Na Sonthamega Song Lyrics

  వాగ్దానము నా సొంతమెగా Click here to watch on Youtube. Telugu Lyrics : వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నడు నాలో నెరవేర్చుచున్నాడు   "4" నేను జడియను భయపడను అలసిపొను వాగ్దానము నా సొంతమెగా  "4" కన్నీటిని తుడుచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టు వాడవు   "2" ప్రతి వాగ్దానమును నెరవేర్చు వాడవు   "2" నా నీతి వలన కానే కాదయా అంతా నీ నీతి వలనేనయ్య   "2"  "నేను జడియను" క్రూంగిపొక నే సాగిపొదును నీ కృప నా తోడు వున్నదిగ అయ్యా   "2" అది ఇరుకు అయినను  విశాలము అయినను   "2" విస్తారమైన  కృప వుండగా నేను అలియక సాగేదేను అయ్యా   "2" "నేను జడియను" నా యేసయ్యా తోడు వుండగా English Lyrics : Vagdanmulanni neraverchuchunnadu Nalo neraverchuchunnadu "4" Nenu jhadiyanu bhayapadanu alasi ponu Vagdanamul na sonthamega "4" Kannitini tudachuvadavu kadalakunda nannu nilabettuvadavu "2" Prathi vagdanamunu neraverchuvadavu "2" Na neethivalana Kane kadhaiya Antha nee neethivalanenaiya  ...

Viluveleni Na Jeevitham Song Lyrics

విలువెలేని నా జీవితం Click here to watch on Youtube. Telugu Lyrics :  విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే (2)  నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైన - మారదు.. ఎండిన ప్రతి మోడును మరల చిగురించును నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)  పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో.  లేపితివే రోగమే నన్ను చుట్టుకొని యుండగ రోధనతో ఒంటరినై యుండగ నా కన్నీటిని.  తుడిచితివే   " 2 " నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైన - మారదు.. ఎండిన ప్రతి మోడును మరల చిగురించును నా దేవునికి సమస్తము - సాధ్యమే.... " 2 " పగలంతా మేఘస్తంభమై,  రాత్రంతా అగ్నిస్తంభమై దినమంతయు రెక్కలతో కప్పిటివే... స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలియైతివే.  " 2 "    నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ ఎన్ని యుగాలైన - మారదు.. ఎండిన ప్రతి మోడును మరల చిగురించును నా దేవునికి సమస్తము - సాధ్యమే....  " 2 " సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా ...

Sthuthi paadutake brathikinchina Hosanna Ministries 2022 New year Song lyrics

స్తుతి పాడుటకే బ్రతికించిన Click here to watch on Youtube. Telugu Lyrics : స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దార్ఘాయువుతో నను నింపినావు నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై  నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను హేతువులేకయే ప్రేమించినావు  వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై English Lyrics : Sthuthi paadutake brathikinchina Jeevanadhaathavu neevenayya Ennalugaa nannu poshinchinaa thalli vale nannu oodharchinaa nee prema naapai ennadu maaradh yesayya je...